భారత దేశం లో మొదటి సేంద్రియ రాష్ట్రం గా సిక్కిం ఖ్యాతి గడించింది. తమ ప్రకృతి వనరులను కాపాడుకోవటానికి, గ్రామాలలో నివసించే 80% ప్రజల ప్రధాన జీవనాధారమైన వ్యవసాయాన్ని సుస్థిరం చేసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం 2003 లో అధికారికం గా పూర్తి సేంద్రియ రాష్ట్రం గా మారటానికి నిర్ణయం తీసుకున్నది. సిక్కిం రాష్ట్ర పూర్తి విస్తీర్ణం 7,29,900 హెక్టార్లు
Read More

‘హరిత పందిర్లు’ పేరుతో తెలంగాణా ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలి హౌస్ లకు  ప్రోత్సహకాలు ఇస్తున్నది.  అలాగే అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా వీటికి పెద్ద ఎత్తున సహాయం ఇస్తున్నది.  మన వాతావరణ పరిస్థితులు, రైతుల స్థితి గతులు వీటికి అనుకూలంగా లేకున్నా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం వీటిని ఎందుకు ప్రోత్షహిస్తుంది అన్నద్ది ప్రశ్నార్ధకమే. ప్రభుత్వ
Read More