‘పోలి హౌస్’ వ్యవసాయం తో రైతులకు కష్టాలు

‘హరిత పందిర్లు’ పేరుతో తెలంగాణా ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలి హౌస్ లకు  ప్రోత్సహకాలు ఇస్తున్నది.  అలాగే అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా వీటికి పెద్ద ఎత్తున సహాయం ఇస్తున్నది.  మన వాతావరణ పరిస్థితులు, రైతుల స్థితి గతులు వీటికి అనుకూలంగా లేకున్నా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం వీటిని ఎందుకు ప్రోత్షహిస్తుంది అన్నద్ది ప్రశ్నార్ధకమే. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత పది సంవత్సరాల కలం లో 130 పోలి హౌస్ లకు సబ్సిడీ ఇస్తే…తెలంగాణా […]