భారతదేశ వ్యవసాయ రంగాన్ని తలుచుకోగానే స్ఫురించే మొదటిపేరు డాక్టర్‌ ఎం.ఎస్‌. స్వామినాథన్‌. వ్యవసాయంలో ఆధునిక విధానాలను ప్రవేశ పెట్టడం ద్వారా ఆహార భద్రతను పెంచి దేశానికి ఆయన హరిత విప్లవ పితామహులయ్యారు. ‘ఓడ నుంచి నోటికి’ అన్నట్టుగా ఉన్న కరువు పరిస్థితుల నుంచి, దేశాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి వెలగట్టలేనిది. అందుకు అనుగుణంగా ఎన్నో సంస్థల ఏర్పాటులో
Read More

B-86-72,  1986 batch BSc (Ag), 1990 Msc (Ag) batch రెండు తరాలుగా వ్యవసాయం చేయని కుటుంబం నుంచి వచ్చి వ్యవసాయ విద్య నేర్చుకోవటం కోసం బాపట్ల వ్యవసాయ కళాశాల లో 1986 లో B.Sc (Ag)  లో అడ్మిషన్ తీసుకున్నాను. మా నాన్నగారు, తాత గారు కూడా రైల్వే లలో పనిచేసారు. మా అమ్మగారు వ్యవసాయ
Read More