బ్రతకటానికి ధైర్యం ఇవ్వలేని సమాజం బ్రతుకు పోరు సాగించటానికి ధైర్యం ఇవ్వలేని ఐడియాలజీ తోడున్నామని నమ్మకం ఇవ్వలేని సంఘాలు కూడా విఫలమైనవే !