‘హరిత పందిర్లు’ పేరుతో తెలంగాణా ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలి హౌస్ లకు  ప్రోత్సహకాలు ఇస్తున్నది.  అలాగే అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా వీటికి పెద్ద ఎత్తున సహాయం ఇస్తున్నది.  మన వాతావరణ పరిస్థితులు, రైతుల స్థితి గతులు వీటికి అనుకూలంగా లేకున్నా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం వీటిని ఎందుకు ప్రోత్షహిస్తుంది అన్నద్ది ప్రశ్నార్ధకమే. ప్రభుత్వ
Read More

వ్యవసాయం ఎలా వుండాలి, వ్యవసాయంలో అభివృద్ధి, ఆధునికత అంటే ఏమిటి, ఎలాంటి వ్యవసాయం రైతుల సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది, ఎలాంటి ఆధునిక సాంకేతికత వ్యవసాయ అభివృద్ది కి తోడ్పడుతుంది, ఎలాంటి వ్యవసాయం రైతులకు ఆహార భద్రత సమకూర్చుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం చాలా కష్టమైన విషయం.   అన్ని రంగాలలో వున్నట్టే ఈ రంగంలోనూ అభివృద్ధి గురించి భిన్నమైన
Read More

తెలుగు నాటకాల ప్రదర్శన ప్రారంభించే ముందు పాడే పాట, నాటకం ఏదయినా, ఎవరు వేసినా ‘పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద’ అనే ప్రార్ధనతో మొదలు పెట్టేవారు. “పరబ్రహ్మ పరమేశ్వర” అనే సుప్రసిద్ధ కీర్తనను రాసినది చందాల కేశవదాసు (జూన్ 20, 1876 – జూన్ 14, 1956) తొలి తెలుగు సినీ గీత రచయిత, నటుడు, గాయకుడు,
Read More