జి. వి. రామాంజనేయులు, వీణ రావు మానవ మనుగడ అంతా కూడా ప్రకృతి లోని జీవరాసులని సమర్ధవంతంగా, సుస్థిరంగా వాడుకోవటం పై ఆధార పడి వుంటుంది.   అయితే ఎక్కువ భాగం ఈ జీవ వైవిధ్యం అంతా పేద, అభివృద్ధి చెందిన దేశాలలో వుంది.  ప్రకృతి వనరులని విచ్చల విడిగా వాడు కొని పారిశ్రామికంగా, వ్యాపారాత్మకంగా అభివృద్ధి చెందిన దేశాలు
Read More