తెలుగు నాటకాల ప్రదర్శన ప్రారంభించే ముందు పాడే పాట, నాటకం ఏదయినా, ఎవరు వేసినా ‘పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద’ అనే ప్రార్ధనతో మొదలు పెట్టేవారు. “పరబ్రహ్మ పరమేశ్వర” అనే సుప్రసిద్ధ కీర్తనను రాసినది చందాల కేశవదాసు (జూన్ 20, 1876 – జూన్ 14, 1956) తొలి తెలుగు సినీ గీత రచయిత, నటుడు, గాయకుడు,
Read More

భావ వ్యక్తీకరణకు బూతులు తిట్టటానికివినోదానికిఅవమాన పరచటానికితేడా తెలియని వాళ్ళువిలేఖరులు ఎట్లా అవుతారు?వార్తా వ్యాపారులే గాని…