నిన్ను చూడాలను కుంటే

నిన్ను చూడాలనుకుంటే భావాల మేడలు
ఊహల పల్లకీలు ఎందుకు చెలీ?
ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే చాలదూ!