http://www.andhrajyothy.com/districtNewsShow1.asp?subCat=6&ContentId=20027&date=10/13/2012 (ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ ) ఆంధ్రజ్యోతి: అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు వల్ల ఏమైనా ప్రయోజనముందంటారా? జీవీ రామాంజనేయులు: అభివృద్ధి చెందిన దేశాల్లో జీవ వైవిధ్యం పెద్దగా కనిపించదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని వాణిజ్య అవసరాల కోసం వాడుకుంటుండటంతో ముప్పు వాటిల్లుతోంది. ఈ ప్రమాదం నుంచి బయటపడే ఉద్దేశ్యంతోనే దాదాపు 193 దేశాలు
Read More

జి. వి. రామాంజనేయులు, వీణ రావు మానవ మనుగడ అంతా కూడా ప్రకృతి లోని జీవరాసులని సమర్ధవంతంగా, సుస్థిరంగా వాడుకోవటం పై ఆధార పడి వుంటుంది.   అయితే ఎక్కువ భాగం ఈ జీవ వైవిధ్యం అంతా పేద, అభివృద్ధి చెందిన దేశాలలో వుంది.  ప్రకృతి వనరులని విచ్చల విడిగా వాడు కొని పారిశ్రామికంగా, వ్యాపారాత్మకంగా అభివృద్ధి చెందిన దేశాలు
Read More